వాటర్ ట్యాంక్ ఎక్కిన మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి
... సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని ట్యాంక్ ఎక్కి నిరసన నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఔట్ సోర్స్ ఉద్యోగులకు సమయానకి వేతనాలు ఇవ్వడం లేదని బల్దీయా ఉద్యోగి జోన్ కార్యాలయం లోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన కు దిగాడు. సోమవారం నగరం లోని జోన్ 2 కార్యాలయం గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్ వద్ద ఈ ఘటన జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ లో వాటర్ వర్క్స్ విభాగం లో పనిచేస్తూన్న యూసుఫ్ వాటర్ ట్యాంక్...