రేపు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం

  . . . కొత్త పాలకవర్గంలో మొదటి బడ్జెట్   . . . హాజరుకానున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం శనివారం జరుగనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. మరో మూడు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో బడ్జెట్ ప్రవేశపెట్టడం తప్పనిసరి అయింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పటికీ ఇప్పటి వరకు సాధారణ సమావేశాలు నిర్వహించలేదు. నిజామాబాద్ మేయర్...