Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 April 2025, 1:15 pm Posted by : ramakrishna

జవాన్ల హాజరు తీసుకున్న మున్సిపల్ కమిషనర్

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని సర్కిల్ 3 పెద్ద బజార్ వాటర్ ట్యాంక్ వద్ద పరిసరాలు పరిశీలించి, కార్మికులు, జవాన్ల హాజరును గురువారం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తీసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించమన్నారు. డ్రైన్లు, రోడ్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.