Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2025, 8:45 pm Posted by : ramakrishna

కలెక్టర్ ను కలిసిన మున్సిపల్ కమిషనర్

భీమ్ గల్, బతుకమ్మ : ఇటీవలే జిల్లాకు వచ్చిన నూతన కలెక్టర్ టీ. వినయ్ కృష్ణరెడ్డిని భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ కు పూల బొకేను అందించి శుభాకాంక్షలు తెలిపారు.