ఓటు హక్కును కాలరాసే సర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి

  . . . ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో మౌన నిరసన    నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక రైల్వే స్టేషన్ చౌరస్తాలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ఓటు హక్కును హరించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటి...