హోటళ్ళ ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
. . . రెండు హోటళ్లకు జరిమాన విధింపు బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో పలు హోటళ్లు ,రెస్టారెంట్లు మంగళవారం బాన్సువాడ కమిషనర్ గోపు గంగాధర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాబోవు వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా హోటళ్ళలో నిల్వ ఉన్నటువంటి సామాగ్రి ,వారు వాడే తినుబండారాలను తనిఖీ చేశారు. హోటళ్ళలో చాలా రోజుల నుండి నిల్వ ఉన్నటువంటి సామాగ్రిని వెంటనే తొలగించాలని హోటల్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని హోటళ్ళలో...