అమ్మ నగర్ కాలనీ పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్
మూడున్నర ఎకరాలు గల పార్కు ను అభివృద్ధి చేస్తాం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అమ్మ నగర్ కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ ని మున్సిపల్ ఆఫీసు లో ఇటీవల కలిసి తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం అమ్మ నగర్ కు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ విచ్చేసి దాదాపు ఒక గంట సేపు కలియ తిరుగుతూ, కాలనీ వాసుల సమస్యలను తెలుసుకున్నారు. కాలనీ లో గల రోడ్డు గుంతలను, రోడ్డు కు ఇరువైపులా డివైడర్ ల...