నగరంలో మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలు

  . . . పారిశుద్ధ్యం, రహదారులపై ప్రత్యేక దృష్టి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, రహదారుల పరిస్థితిపై మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ గురువారం డివిజన్ నెం.3, 19, 43, 18 లలో విస్తృతంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను, రహదారుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గుంతలు ఏర్పడిన రహదారులను వెంటనే వెట్ మిక్స్ పద్ధతిలో మరమ్మతులు చేపట్టాలని సంబంధిత మున్సిపల్...