ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ పాలకవర్గం, కాంగ్రెస్ నాయకులు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం వివరాలను ఎమ్మెల్యే కి తెలియజేశారు. అలాగే ఎల్లారెడ్డి పట్టణంలో ఉన్న పలు సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ని...