కోటి విలువ చేసే గంజాయి కేసులో మునావర్ అరెస్టు
బతుకమ్మ, నిజామాబాద్ ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులో పెద్ద మొత్తంలో హైదరాబాద్ కు తరలిస్తున్న 319 కిలోల గంజాయి దాదాపు కోటి విలువ చేసే కేసులో భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మందిని అరెస్టు చేయగా అందులో ప్రధాన సూత్రదారిగా నిజామాబాద్ కు చెందిన ఎంఐఎం నేత మునావర్ ఆలీని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోటి విలువ చేసే గంజాయి కేసులో పది మంది నిందితులను అరెస్టు చేసి వారి...