మునావర్ ఆలీపై నార్కోటిక్ ఠాణాలో తోలికేసు

. . . ఆంధ్ర  నుంచి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు చేసిన నార్కోటిక్ పోలీసులు . . .  మునావర్ ఆలీకి గంజాయి రవాణా చేస్తుండగా కేసు . . . గతంలో గంజాయి రవాణా లో మునావర్ ఆలీ పై పిడి యాక్టు  వరంగల్ , బతుకమ్మ: వరంగల్, ఖమ్మం జిల్లా ల నార్కోటిక్ ఠాణాలో నిజామాబాద్ కు చెందిన మునావర్ ఆలీ పై కేసు నమోదైంది.  మత్తు పదార్థాల అక్రమ రవాణాను నిరోధించేందుకు గత ఎడాది ఉమ్మడి వరంగల్,...