ముప్కాల్ నూతన తహసీల్దార్ గా ముంతాజుబ్బుదీన్

బతుకమ్మ, ముప్కాల్: జిల్లా ఉన్నతాధికారులు ఆయా మండలాల తాసిల్ ల్దారుల బదిలీ కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముప్క ల్ మండలానికి నూతన తాసిల్దారుగా ముంతా జూబ్బుదిన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి తాసిల్ ల్దారిగా పనిచేసే బదిలీపై ముఫ్కల్ కు వచ్చారు. తాసిల్ ల్దార్ కార్యాలయం సిబ్బంది ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు.