ముంబాయి మోసగాడి అరెస్ట్

ఇన్వెస్ట్ మెంట్ పేరిట యువకుడిని మోసం చేసిన వైనం నిందితుడిపై 38 కేసులు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఇన్వెస్టిమెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి యువకుడిని మోసం చేసిన ముంబాయి మోసగాడిని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైం డీఎస్పీ వెంకటేశ్వర్ రావు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి నుంచి ముంబాయిలోని ఈస్ట్ బోరువల్లి కాజుపాడ ప్రాంతానికి చెందిన పాండురంగ్ సుభాష్ మహాపంకర్ ఆలియాస్ సాగర్ అనే వ్యక్తి ఇన్వెస్ట్...