మల్టీ జోన్ – 1 లో 40 మంది ఎస్సైలు బదిలీ
. . . నిజామాబాద్ జిల్లాలో పలువురు ఎస్సైలకు స్థానచలనం బతుకమ్మ చీఫ్ బ్యూరో మల్టీ జోన్ పరిధిలో పలువురు ఎస్సైలకు స్థానచలనం కలిగిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్ -1 పరిధిలోని 40 మంది ఎస్సైలకు స్థాన చలనం కలిగింది. అందులో నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ఎస్సైలను ట్రాన్స్ ఫర్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు కేటాయించబడిన ఎం.డి. యాసర్ అరాహత్ కు 2వ టౌన్ ఎస్ హెచ్ వోగా అక్కడ పని చేస్తున్న రాంను సిరికొండ ఎస్...