ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన మల్టీజోన్ ఐజీ
ఎల్లారెడ్డి, బతుకమ్మ : వార్షిక తనిఖీల్లో భాగంగా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ను మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. మంగళవారం ఎల్లారెడ్డి పీఎస్ కు వచ్చిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డికి కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి ఐజీ పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డులు, పరిశుభ్రత, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు...