ముమ్మాలనేని సహకారంతో ముక్కంటి ఆలయం

4కోట్లతో ఆలయ పునర్నిర్మాణం అంగరంగ వైభవంగా ఆలయ విగ్రహ  ప్రతిష్టకు ముస్తాబు   బతుకమ్మ, కోటగిరి : కొన్ని  ఏండ్ల క్రితం రాత్రి గుట్టలోనీ రాళ్ళ మధ్య పశువుల కాపరి కంటపడ్డ స్వయంభు శివలింగం      అడ్కాస్ లింగమయ్యగా పేరుగాంచి పూజలందుకుంటున్న ఆలయానికి నూతన హంగులతో పునర్నిర్మానం చేసుకొని విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధంగా ఉంది. కోటగిరి మండలం  అడ్కాస్ పల్లి గ్రామానికి చెందిన ముమ్మలనేని రాజశేఖర్  అనే వ్యక్తి సొంత ఊరు పై ఉన్న మక్కువతో  పురాతన ఆలయాన్ని తొలగించి  రెండు సంవత్సరాల క్రితం ఆలయ...