జగిత్యాల బీఆర్ఎస్ బహిరంగ సభకు రూ. 21 వేల విరాళం ప్రకటించిన ముఖ్రా(కె) గ్రామస్తులు

  జగిత్యాల, బతుకమ్మ:   జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం ముఖ్రా(కె) గ్రామ రైతులు తమ వంతుగా రూ. 21 వేల విరాళాన్ని ప్రకటించారు. ఆదివారం విరాళాన్ని గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి కి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రైతులందరూ సుఖసంతోషాలతో ఉండేవారని, ముఖ్రా(కె) గ్రామం దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిందని గుర్తుచేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయని వారు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో...