దేశం కోసం ప్రాణాలిచ్చిన నేత ముఖర్జీ

బీజేపీ మండల్ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్   వేల్పూర్, బతుకమ్మ : దేశం కోసం ప్రాణాలిచ్చిన మహనీయుడు, గొప్ప నేత డాక్టర్. శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ మండల్ ప్రెసిడెంట్ బేల్దారి అన్నారు. సోమవారం మండలంలోని కుకునూర్ గ్రామ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్. శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముఖర్జి చిత్రపటం పై పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యత,సమగ్రతల కోసం ప్రాణాలర్పించిన నిస్వార్థ దేశభక్తుడు,జన...