రెండవ టౌన్ ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు స్వీకరించిన ముజాహిద్

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ ఎస్ హెచ్ ఓ గా ముజాహిద్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్ ఐ గా పనిచేసిన ఇమ్రాన్ నేరేడు గోండ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా మావల పిఎస్ ఎస్ఐ ముజాహిద్ ను నిజామాబాద్ టు టౌన్ కు బదిలీ చేశారు. ఆదివారం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించిన ముజాహిద్ శాంతిభద్రతలకు  మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. మత్తు పదార్థాల పై ఉక్కుపాదం...