ముగ్గుల పోటీలు సాంప్రదాయాలకు  ప్రతీకలు

డీఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పద్మశ్రీ శ్రీకాంత్, ఏఎంసీ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు   ఎల్లారెడ్డి, బతుకమ్మ : సంక్రాంతి ముగ్గుల పోటీలు సాంప్రదాయానికి  ప్రతీకాలు అని ఎల్లారెడ్డి డీఎస్పీ  శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు  కురుమ సాయిబాబా  తల్లిదండ్రుల జ్ఞాపకార్థంతో మండలంలోని జీవదాన్ హైస్కూల్లో  నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. తెలుగుదనం ఉట్టిపడేలా  సాంప్రదాయాలను గౌరవిస్తూ  అందమైన...