పోలీస్ బాస్ కు తలనొప్పిగా మారిన ముదుర్లు

మొన్న టాస్క్ ఫోర్స్ నేడు సీసీఎస్ చుట్టూ వివాదాలు టాస్క్ ఫోర్స్  టీంలను తొలగించిన సీపీ సీసీఎస్ లో ఇద్దరు కానిస్టేబుళ్ల బదిలీతో ప్రక్షాళన..? బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి చర్యలు ఉంటాయా?    నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ పోలీస్ బాస్ కు  శాఖలోని ముదుర్లు తలనొప్పిగా మారారు. వారు ఏసీపీలు కారు.. సిఐలు అంతకన్నా కాదు.. ఎస్సైలు అసలే కాదుకాదు. కాని వారు అంటే జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖలో ఆయా విభాగాలకు కేరాఫ్. వారులేకుండా ఎలాంటి పనులు జరుగవు (దొంగలు...