ఎమ్మెల్యేను సన్మానించిన ముదిరాజులు

బతుకమ్మ, భీంగల్ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘ సభ్యులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని గురువారం ఘనంగా సన్మానించారు. ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఆలయానికి ధూప, దీప నైవేద్యాల పథకం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించినందుకు గాను మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే ను కలిసి శాలువా, పూలమాలతో సన్మానించారు.దాంతో పాటుగా ముదిరాజ్ సంఘం నిర్మాణం కోసం రూ.20 లక్షల మంజూరు చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి మహిమ...