మిషన్ భగీరథ లో బురద, కలుషిత నీరు, తాగేదెలా

20రోజులుగా ఇదే తీరు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్న అధికారులు పట్టించుకునే నాదుడే లేడా   ఎల్లారెడ్డి, బతుకమ్మ : సురక్షితమైన మంచి నీటిని అందిస్తున్నాం అని ప్రభుత్వం చెబుతున్నా,. అది క్షేత్ర స్థాయి లో అమలు కావడం లేదు. ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా బురద, కలుషిత నీరు వస్తుందని గత ఇరవై రోజులుగా కలుషిత నీరు వస్తున్నా,, అధికారులు చోద్యం చూస్తున్నారని, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు తాగడం వలన రోగాల బారిన పడుతున్నామని ప్రజలు...