Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 February 2025, 4:45 pm Posted by : ramakrishna

జంగంపల్లి చెరువులో మట్టి స్నానాలు 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి పెద్ద చెరువులో కామారెడ్డి యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి స్థానాలు విశేష కార్యక్రమం నిర్వహించారు. శ్రీ యోగ రామ్ రెడ్డి మాట్లాడుతూ ఒంట్లోని రుగ్మతలు దూరం చేసే శక్తి ఒళ్లంతా మట్టి పూసుకోవడం ద్వారా ఒక వైపు చల్ల ధనంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని మట్టి స్థానంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రకృతి వైద్యశాస్త్రం చెప్పుతోందన్నారు . సుమారు 120 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెట్టిగాడి అంజయ్య ,అంతిరెడ్డి, రఘుకుమార్, అనిల్ రెడ్డి, సిద్ధ గౌడ్ ఇతర యోగ సభ్యులు పాల్గొన్నారు.

Mud baths in Jangampally pond