మట్టి స్నానంతో చర్మ వ్యాధులు దూరం
రుద్రూర్, బతుకమ్మ : మట్టి స్నానంతో ఎలాంటి రోగాలు రాకుండా, చర్మవ్యాధులు దూరం అవుతాయని పతాంజలి రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు విశ్వనాథ్ మహాజన్ తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలోని మహర్షి పతంజలి యజ్ఞ సహిత యోగ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం మట్టిస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పతాంజలి రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు విశ్వనాథ్ మహాజన్ మాట్లాడుతూ హోలీ పండుగకు ముందు ప్రతి ఏడాది మట్టి స్నానం నిర్వహిస్తామని పేర్కొన్నారు. మట్టిస్నానం ద్వారా చర్మ రోగాలు, బీపీ,...