అసైన్ భూమిలో ఎంఎస్ఎన్ కంపెనీ
. . . సుమారు 60 నుంచి 70 ఎకరాలు . . . బుక్కులు మాత్రం యాజమాన్యం దగ్గరనే . . . బాండులు రాయించుకున్న వైనం భిక్కనూరు, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన అసైన్ భూములను ఎవరైనా ఇతరులకు ముఖ్యంగా ప్రైవేట్ వ్యక్తులకు లేదా కంపెనీలకు విక్రయించడం చట్ట విరుద్ధం కానీ భిక్కనూరు మండలం కేంద్రంలో ఎంఎస్ఎన్ కంపెనీ అసైన్ భూములను ఆక్రమించినట్లు వార్డు మెంబర్ కర్రోళ్ల రాజు గజ్జె వేణు ఆరోపిస్తూ...