సీఎం రేవంత్ రెడ్డి ప్లేక్సి కి పిండ ప్రదానం చేసిన ఎం ఆర్ పి ఎస్

  . . . పీసీసీ చీఫ్ పదవికి మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేయాలి . . . వీడీసీ ఆగడాల పై ఆర్మూర్ లో వినూత్న నిరసన ఆర్మూర్, బతుకమ్మ: ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో  ఈ నెల 22న  39  గీత కార్మిక గౌడ కుటుంబాలను,10 ఎస్సీ కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేయడం పై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి  నిరసన తెలిపారు. విడిసీల అగడాలను నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఆర్మూర్  అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సీఎం...