ఎస్ఐని సన్మానించిన ఎంఆర్పిఎస్ నాయకులు
బతుకమ్మ కోటగిరి- కోటగిరి పోలీస్ స్టేషన్ ఇటీవల బదిలీ పై వచ్చి బాధ్యతలు స్వీకరించిన స్థానిక ఎస్సై సునీల్ ను ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కే పోచిరాం మాదిగ ఆయన బృందం తో మర్యాదపూర్వకంగా కలిసి పూల దండ శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..సబ్బండ కులాల పక్షాన వివిధ సమస్యలు ఉన్న దానిని సామాజిక కోణంలో పరిష్కరించాలని ఎస్సై సునీల్ వివరించి,, దళిత బహుజనుల కోసం వివిధ గ్రామాలలో కొంతమంది యువకులు మత్తు పదార్థాలకు బానిసనవుతున్న దానిని అరికట్టడం కోసం...