ఘనంగా ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ

వేల్పూర్, బతుకమ్మ : మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా, ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం మండలంలని రామన్నపేట్ లో ఎమ్మార్పీయస్ జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా గ్రామంలోని మహనీయుల కూడలి వద్ద జెండా గద్దెను నిర్మించి మండల ఎమ్మార్పీయస్ ప్రెసిడెంట్ తెడ్డు శివరాజ్ మాదిగ ఎమ్మార్పీయస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం...