కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు ఎమ్మార్పీఎస్ నల్ల జెండాల ప్రదర్శన
. . . మాదిగలను రాజ్యసభ సీటు ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ . . . భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమాధి చేస్తాం . . . ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు రాజ్యసభలో ఒక సీటు కల్పించడంలో మోసం చేసినందుకు నిరసనగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్,...