గ్రామ గ్రామాన ఎమ్మార్పీయస్ జెండాలను ఎగరేయాలి

మండల ఎమ్మార్పీయస్ ప్రెసిడెంట్ శివరాజ్ మాదిగ   వేల్పూర్, బతుకమ్మ : మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి వార్షికోత్సవం ను పురస్కరించుకొని మండలంలోని గ్రామ గ్రామాన ఎమ్మార్పీయస్ జెండాను ఆవిష్కరించుకోవాలని ఎమ్మార్పీయస్ మండల ప్రెసిడెంట్ తెడ్డు శివరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని మోచి సంక్షేమ సంఘం వద్ద జెండా గద్దె నిర్మాణంనకు గాను మండల కమిటీ తో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్బంగాఆయన మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ ను సాధించిన సందర్బంగా, 31వ వార్షికోత్సవం సందర్బంగా పండగ వాతావరణంలో గ్రామ...