ఎంపీటీసీలను యధావిధిగా కొనసాగించాలి

  . . . హెడ్ క్వార్టర్ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్    ఇందల్ వాయి, బతుకమ్మ :   ప్రస్తుతం ఉన్న ఎంపీటీసీలను ప్రభుత్వం యధావిధిగా కొనసాగించాలని హెడ్ క్వార్టర్ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్ అన్నారు. శుక్రవారం సాయి బాబా మందిరంలో తాజా, మాజీ ఎంపీటీసీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో మాజీ చైర్మన్ లకే మళ్లీ చైర్మన్ గా అవకాశం ఇచ్చినందున ఎంపీటీసీలను సైతం అదే తరహాలో కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని...