రైతులకు బస్తా యూరియా ఇప్పించలేని ఎంపీలు రాజీనామా చెయ్యాలి

రైతులకు మళ్ళీ చెప్పులు, పాస్ బుక్ లు లైన్ లో పెట్టే దౌర్భాగ్యం దాపురించింది కేసీఆర్ ముందుచూపుతో పదేళ్లలో యూరియా కొరత రాలేదు అరవింద్ కు పలుకుబడి ఉంటే మోదీ దగ్గరికి వెళ్ళి యూరియా తీసుకురావాలి బడే భాయ్ కి కోపం వస్తుందనా.. చోటే భాయ్ లోపలికి వెళ్తాడనా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   వేల్పూర్, బతుకమ్మ : రాష్ట్రంలో యూరియా కొరత  రోజురోజుకు తీవ్రతరం అవుతుంటే, రైతుల గోస పట్టని ఎం. పీ లు ఉండి లాభం...