ఘనంగా ఎంపీఆర్ జన్మదిన వేడుకలు 

వరద బాధితులకు ఫౌండేషన్ తరఫున సాయం   బతుకమ్మ, బోధన్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. నియోజకవర్గంలోని పట్టణ, మండలాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ప్రముఖ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై శాలువాలతో సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన నిర్విరామ కృషిని కొనియాడుతూ పలువురు నాయకులు ప్రసంగించారు. ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, జన్మదినాన్ని హంగు ఆర్భాటాలతో కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవాలని అభిప్రాయపడ్డారు....