బట్టాపూర్ గ్రామ పంచాయతీ ని సందర్శించి న ఎంపీఓ శివచరణ్

  ఏర్గట్ల , బతుకమ్మ :   మండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీ ని ఎంపీఓ శివచరణ్ గురువారం రోజున సందర్శించారు. గ్రామం లో కావాల్సిన నిధులు, పలు అభివృద్ధి పనుల గురుంచి సర్పంచ్, ఉప సర్పంచ్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్ మాట్లాడుతూ ఇటీవల నిజామాబాద్ లోని కలెక్టర్ ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమం లో తమ గ్రామం బట్టపూర్ లో ఉన్న నీటి సమస్య నివారణ కై 60 నుండి...