గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో శ్రీనివాస్

  జుక్కల్, బతుకమ్మ :   జుక్కల్ మండలంలోని బస్వపూర్ గ్రామంలో బుధవారం అభివృద్ధి పనులను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులలో తాగునీటి కొరకై రెండో వార్డ్, మూడవ వార్డ్ లలో సింగల్ ఫేస్ మోటర్ ద్వారా పైప్ లైన్ చేసి నల్లలు బిగించారు. వీటితో పాటు స్మశాన వాటికను పరిశీలించి గ్రామ పంచాయతీ కార్యాలయం కి చేరుకుని ఎంపీడీవో, ఎంపీఓ గ్రామపంచాయతీ  రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమణ...