ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపీడీవో శ్రీనివాస్

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లను వెంటనే నిర్మించుకోవాలని ఆయన ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో  లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే నిర్మించుకొని ప్రభుత్వం వెంటనే బిల్లును సకాలంలో అందిస్తుందని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొని ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలని ఆయన అన్నారు. నియోజవర్గంలో ఏ ప్రభుత్వం జుక్కల్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గంలో డబుల్ బెడ్...