Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 7:58 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపీడీవో శ్రీనివాస్

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లను వెంటనే నిర్మించుకోవాలని ఆయన ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో  లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే నిర్మించుకొని ప్రభుత్వం వెంటనే బిల్లును సకాలంలో అందిస్తుందని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొని ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలని ఆయన అన్నారు. నియోజవర్గంలో ఏ ప్రభుత్వం జుక్కల్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ నిర్మించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడం జరిగిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తోటల లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు జుక్కల్ నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ (ఇందిరమ్మ ఇల్లు) నిర్మించడం జరిగిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.