న్యాయం కావాలని ఎంపిడీఓ ఆఫీస్ దిగ్బంధించిన పురాణి పేట్ గ్రామస్థులు
ప్రజావాణిని అడ్డుకొన్న పురానిపేట్ గ్రామస్థులు భూకబ్జాలకు అధికారుల వత్తాసుపై ఆగ్రహం భీమ్ గల్, బతుకమ్మ తమ గ్రామానికి చెందిన పశువులను నిలుపుకోనే స్థలాన్ని భీమ్ గల్ కు చెందిన కొందరు కబ్జా చేస్తున్నారని ఎన్ని సార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించిన పురాణిపెట్ గ్రామస్థులు ఎంపీడీఓ ఆఫీస్ ను దిగ్బందం చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉండగా గ్రామ ప్రజలు, మహిళాలు పెద్ద ఎత్తున ఎంపీడీఓ ఆఫీస్ కు తరలివచ్చి ఆఫీస్ ప్రధాన ద్వారం వద్ద బైఠయించి ధర్నా నిర్వహించారు. తమ...