ఎంఈఓను సన్మానించిన ఎంపీడీఓ
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఈనెల పదవీ విరమణ పొందుతున్న ఎల్లారెడ్డి ఎంఈఓ-వెంకటేశంను ఎంపీడిఓ ప్రకాష్ శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల నుంచి హాజరైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు ఎంఈఓ సేవలను కొనియాడారు. ఎంపీడిఓ ప్రకాష్ మాట్లాడుతూ 15 సంవత్సరాల పాటు మాతో అందరు ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుంటూ మండలంలోని విద్యా పురోభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. జిల్లాలోనే ఎల్లారెడ్డి మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఎంఈఓకి దక్కుతుంది అని ప్రశంసించారు. ఎంఈఓ...