ఉపాధ్యాయురాలును సన్మానించిన ఎంపీడీవో

బీబీపేట, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ కార్యాలయంలోబిబిపేట బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు మేఘవర్ణని ఎంపీడీఓ శనివారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో పూర్ణ చంద్రోదయ కుమార్. మాట్లాడుతూ సమాజంలోని, నిరుపేదలకు చేస్తున్న నిస్వార్థ   సేవలకు గుర్తింపుగా సన్మానించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు సమాజానికి నిస్వార్థచేయాలని, అనాధలకు, పేదలకు, సహాయం చేయడం అభినందించ దగ్గ విషయమన్నారు. ఆర్టిఐ. మండల అధ్యక్షులు నాంపల్లి మాట్లాడుతూ బీదలు అనాధలు దేవుళ్ల లాంటి వారు అని అన్నారు. వారికి సేవ చేస్తే...