సమగ్ర సర్వే పరిశీలించిన ఎంపీడీవో

బతుకమ్మ,ఏర్గట్ల: దోంచందలో సామాజిక,ఆర్థిక,విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే వివరాల నమోదును అలాగే సమగ్ర కుటుంబ సర్వే ఫారంలు క్లుప్తంగా నింపే విధానాన్ని ఏర్గట్ల ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఎన్యుమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో ఎంపీడీవో మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే ఫారములను తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లో సర్వే లక్ష్యాలు నెరవేర్చి బాధ్యత మీపైనే ఉంది అని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు. ఎన్యుమరేటర్లు సర్వేలో క్వాలిటీ తో పాటు క్వాంటిటీని...