మాజీ మార్కెట్ కమిటీ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

బతుకమ్మ, పిట్లం పిట్లం మండల కేంద్రంలో గత 13 రోజుల క్రితం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి మరణించిన విషయాన్ని తెలుసుకున్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ బాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ లో ఉండి పార్టీకి ఎదురు లేని సేవలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మార్కెట్ కమిటీ చైర్మన్ గా, కాంగ్రెస్ పార్టీ సీనులకు సేవలు...