ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు

  . . . సురేష్ షెట్కర్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రి రోగులకు పండ్ల పంపిణీ   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలను బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎంపీ సురేష్ షెట్కర్ ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని...