ఘనంగా ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలు

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలో ని బస్టాండ్ ప్రాంగణం వద్ద జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటు సురేష్ కుమార్ శెట్కార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇందూర్ సునీత చంద్ర శేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట...