రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలో ని బస్టాండ్ ప్రాంగణం వద్ద జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటు సురేష్ కుమార్ శెట్కార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇందూర్ సునీత చంద్ర శేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, రాణంపల్లి సర్పంచ్ కొండల్ వాడి శంకర్, రాంబాబు, దిశా మెంబెర్ నడిపింటి నగేష్, రుద్రూర్ ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, జిల్లా కార్యదర్శి పత్తి రాము, మాజీ జాడ్పిటీసీ నారోజీ గంగారాం, షేక్ గౌస్, దత్తు, కుర్మాజీ సాయిలు, శానం కపిల్, నాగయ్య, వడ్ల నరేష్, ఇమ్రాన్, పార్వతి ప్రవీణ్, వార్డ్ మెంబెర్స్ అమంద్ వెంకటేష్, రాజా గౌడ్, కర్రోళ్ల పోశెట్టి, శివ, పోతురాజు లింగం, శివ శంకర్, కాసుల ఉమా మహేష్, బర్ల గంగాధర్, అక్కపల్లి నాగేందర్, విజయ్ కాంత్, రాయకూర్ ఉప సర్పంచ్ షేక్ జావీద్ పటేల్, ఫుర్ఖన్, గొల్ల పవన్, ఇందూర్ శ్రీనివాస్, దుర్కి సాయి కుమార్, కరెక సాయి లక్ష్మణ్, చిక్కడపల్లి రవి, సుదర్శన్ గౌడ్, చింతల శ్రీను, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.