ఘనంగా ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ: జహీరాబాద్ పార్లమెంట్ ఎం.పీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలను శుక్రవారం జహీరాబాద్ పార్లమెంటరీ దిశా కమిటీ సభ్యులు నడిపింటీ నగేష్ ఆధ్వర్యంలో మోస్రా మండలం, చింతకుంట గ్రామంలోని వృద్దశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు. ఎం.పీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదినాన్ని పురస్కరించుకొని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు  పండ్లు, బ్రెడ్ ప్యాకేట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మోస్రా అద్యక్షులు కొత్మిర్ కార్ లక్ష్మణ్, బాన్సువాడ కిసాన్...