ఎంపీ రమేష్ దిష్టి బొమ్మ దహనం
కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కేటీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, వెంటనే రమేష్ కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలని హెచ్చరించిన భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నాయకులతో కలిసి సీఎం రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ ని...