సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్
సిద్ధాంతాలపై, కేంద్ర ప్రభుత్వ నిధులపై చర్చకు సిద్ధమా..? కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి రేవంత్ భయపడుతున్నాడు వెబ్ న్యూస్, బతుకమ్మ: సిద్ధాంతాలపై, కేంద్ర ప్రభుత్వ నిధులపై చర్చకు సిద్ధమా అని ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సీఎంకు పరిపాలన చేతకాక పక్క పార్టీలపై పడి ఏడుస్తున్నారని ఆరోపించారు. బీసీల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని బయటికి పంపించారని, కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి రేవంత్ భయపడుతున్నారని వ్యాఖ్యనించారు.