Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 8:19 pm Posted by : ramakrishna

ఖండేబాల్లూర్ గ్రామంలో ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీఓ రాము

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండలంలోని ఖండేబాల్లూర్ గ్రామంలో ఉపాధి పనులను పరిశీలించిన జుక్కల్ ఎంపిఓ రాము క్షుణ్ణంగా పరిశీలించారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో సమయపాలన పాటించి ఉపాధి పనులు చేయాలని గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ పాల్గొన్నారు, ఉపాధి పనులు చేసేటప్పుడు వెంటనే నీళ్లను తీసుకొని రావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పరమేష్, ఏపీ తులసి రామ్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

 

MP O Ramu inspects employment activities in Khandeballur village